Trump: 3వ ప్ర‌ప‌చం యుద్ధం ద‌గ్గ‌ర్లోనే ఉంది.. 1 y ago

featured-image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో కొనసాగుతున్న యుద్ధాలపై స్పందిస్తూ, 3వ ప్రపంచ యుద్ధం దగ్గర్లోనే ఉంది అని హెచ్చరించారు. అయితే తన పాలన కొనసాగితే యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య సంక్షోభాలను త్వరగా ముగించి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నానని మియామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ట్రంప్ అన్నారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD